నీ పాదాల దగ్గరో పూల మొక్కనై

By maroteluguvaadu

ప్రభూ,

నీ పాదాల దగ్గరో పూల మొక్కనైదానిపై నో రాంగు రెక్కల పురుగునై
ఆపై తెల్లని హంసనై,

ఓ జలపాతం పై ఎగురుతూ,

kamanIya నీరూపు కళ్లలో, గుండెల్లో నింపుకొని
కాలంతో చేసే ఈ పోటీ ప్రయాణం ఆపాలనుంది.

టాగులు: , , , , , , , , , , , , ,

ప్రత్యుత్తరమిమ్ము